స్టార్ హీరోను హత్య చేసేందుకు కుట్ర!

Yash-Kannada-Heroఓ కేసు విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన రౌడీ ‘సైకిల్’ రవిని విచారించిన సీసీబీ పోలీసులు విస్తుగొలిపే సమాచారాన్ని రాబట్టారు. కన్నడ స్టార్ హీరో యశ్ ను హత్య చేసేందుకు తాను కుట్రపన్నినట్టు రవి చెప్పడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతయ్యింది. ఈ విషయమై బెంగళూరుకు దగ్గరలో జరిగిన ఓ మందు పార్టీలో చర్చించామని, ప్లాన్ వేశామే తప్ప, ఇంకా కార్యాచరణను ప్రారంభించలేదని చెప్పాడు.

నినీ నిర్మాత జయణ్ణతో ఓ వివాదం నేపథ్యంలో యశ్ పై సైకిల్ రవి పగను పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. యశ్ హత్యకు జరుగుతున్న కుట్ర విషయాన్ని పోలీసులు చాలా చిన్న విషయంగా చెబుతుండటం గమనార్హం. ఇది పాత కథని, ఏదో తాగిన మత్తులో వాగిన వాగుడేనని, తాము రవి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ విషయం కన్నడ ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపింది.

Follow @mirchi9 for more User Comments
NTR Biopic Following Mahanati Formula As It IsDon't MissNTR Biopic Following Mahanati Formula As It IsLooking at the way, the makers of 'NTR' are releasing the look of the characters...Nagarjuna Akkineni's Frankness Irks Akhil Akkineni FansDon't MissNag's Frankness Irks Akhil FansAkhil is shooting for his third movie and Akkineni fans are eagerly waiting to see...Chandrababu-Naidu-Speech-UNDon't MissMoment of Pride for Telugus as Naidu Gets A Heroic Welcome at the UNOAndhra Pradesh Chief Minister Chandrababu Naidu has got a heroic introduction when he delivered keynote...Aisha SharmaDon't MissPic Talk: Mindblowing Hotness in BikiniThis is one of those pictures that give you a heart attack as you casually...Dull-Weekend-–-Perfect-Set-Up-For-DevadasDon't MissUS BO: Dull Weekend – Perfect Set Up For DevaDasIt was a dull weekend at the box office for Telugu movies in the US....
Mirchi9