లైంగిక ఆరోపణలను ఖండించిన దర్శకుడు!

Vikas Bahl Denies The Rumorగోవాలో ఫాంటమ్ ఫిల్మ్స్ షూటింగ్ సందర్భంగా తనతో వికాస్ బెహల్ అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ ఓ యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీనిపై ‘క్వీన్’ సినీ దర్శకుడు వికాస్ బెహల్ మాట్లాడుతూ… తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని చెప్పాడు. గోవా షూటింగ్ లో మీడియాలో ప్రసారమవుతున్న సంఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని, తానింకా ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థలోనే పని చేస్తున్నానని తెలిపారు.

తనపై ఆరోపణలు చేస్తున్న యువతి గురించి గతంలో తాను విన్నానని, తనపై లైంగిక వేధింపుల ఆరోపిస్తున్న యువతి తమ వద్ద ఉద్యోగిని కాదని అన్నాడు. అయినప్పటికీ సినిమాలో కలిసి పనిచేశామని, తాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటే… మీడియా సాక్షిగా ఆమెతో కూర్చుని మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మీడియా ముందే నిజానిజాలు అడుగుతానని అన్నాడు.

తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. తానీ స్థాయికి వచ్చేందుకు చాలా కష్టపడ్డానని, తనను నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు బాలీవుడ్ దర్శకుడు వికాస్ బెహల్. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న భాగోతాలపై ఇటీవల కాలంలో సంచలనమైన కధనాలు బయటకు వస్తుండడంతో, సదరు యువతి చేసిన ఆరోపణలకు ప్రాధాన్యత లభించింది. ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియాల్సి ఉంది.

Follow @mirchi9 for more User Comments
Dosti Music RRR - HemaChandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-RajamouliDon't MissRRR Song – Thematic Yet Appealing With Goosebumps EndingThe first song, Dosti, of the most awaited movie of the year RRR, is out....Prashant Kishor - YS JaganDon't MissPrashant Kishor Pushes Jagan Into A FixA Newspaper report has carried that Political strategist Prashant Kishor has met YSR Congress MP...Ishq: Not A Love Story Movie ReviewDon't MissIshq: Not A Love Story Review - A Terrible RemakeBOTTOM LINE A Terrible Remake OUR RATING 2/5 CENSOR 'U/A', 1h 55m What Is the...Don't MissThimmarusu Review - Over-Smart, Yet Watchable!BOTTOM LINE Over-Smart, Yet Watchable OUR RATING 2.75/5 CENSOR 'U/A' What Is the Film About?...Two Months Late, But 'Sample' Sets Mahesh Fans On Fire!Don't MissTwo Months Late, But 'Sample' Sets Mahesh Fans On Fire!Superstar Mahesh Babu's Sarkaru Vaari Paata promotions have started. The makers have released a glimpse...
Mirchi9