ఫన్నీ పిక్ – దేవదాస్ పక్కన రెడ్డి గారు!

vijay Deverakonda - Devdas posterనాగార్జున – నాని హీరోలుగా రూపుదిద్దుకుంటోన్న “దేవదాస్” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. నాగ్, నానిలు ఓ మంచం మీద అస్తవ్యస్తంగా పడుకుని ఉన్న ఈ ఫోటో ఫన్ రైజింగ్ గా ఉండగా, తాజాగా ఈ పోస్టర్ లో ‘అర్జున్ రెడ్డి’ వెలిసాడు. అవును… నెటిజన్ల క్రియేటివిటీలో భాగంగా ‘దేవదాస్’ పక్కన ‘రెడ్డి’ గారు కూడా చేరారు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన సీన్ లో విజయ్ దేవరకొండ మంచం మీద పడిపోయే సీన్ ఉండగా, ఆ సీన్ లోని పిక్ ను ఎడిట్ చేసి, సరిగ్గా నాని పక్కన పెట్టి, టైటిల్ ను “దేవదాస్ రెడ్డి”గా ఓ పోస్టర్ ను నెట్టింట వదిలిపెట్టారు. ఇంకేముంది… అసలే అర్జున్ రెడ్డి ఇంకా తగ్గాలా… దానికి తోడు మల్టీస్టారర్ పోస్టర్… సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సందడి చేస్తోంది.

Follow @mirchi9 for more User Comments
The-Trump-Card-of--NTR-UnderwhelmsDon't MissThe Trump Card of NTR UnderwhelmsNTR biopic is in news for all the right reasons. Right from the day if...All-Over-For-2.0,-But-The--Target-AchievedDon't MissAll Over For 2.0, But The Target Achieved2.0 had a robust second weekend after slowing down a bit in the weekdays of...Kiara-AdvaniDon't MissMahesh's Girl Sizzling Appearance at WeddingKiara Advani has cast a spell on the Telugu audience with her pretty face in...When Hotness Meets the Beauty Disha PataniDon't MissPic Talk: When Hotness Meets the BeautyDisha Patani is not new making hot vibes on the internet with her amazing pictures...Helpless-Opposition-of-Andhra-Pradesh-Desperate-for-KCR-HelpDon't MissHelpless Opposition of AP Desperate for KCR's Help?Telangana Chief Minister K Chandrasekhara Rao's comment about Return Gift to Chandrababu Naidu has become...
Mirchi9