vakkantham-vamsi-speech-naa-peru-surya-audio-launchదర్శకుడు కావాలన్నది నా మూడున్నర యేళ్ళ కల, ఆ కలని తీర్చిన మగాడు అల్లు అర్జున్ అనే హీరో తీర్చాడు అని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశి చెప్పాడు, కనీసం సెల్ ఫోన్ తో కూడా షాట్ తీయని వక్కంతం వంశీ కథను నమ్మి ,దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు .

న్యూస్ రీడర్ గా , హీరోగా (కల్యాణ ప్రాప్తిరస్తు) ,కి క్ , అతిధి, అశోక్ .ఊసరవెల్లి లాంటి సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశి తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న ఈ సినిమా ఆడియో లాంచ్ లో హీరో అల్లు అర్జున్ ని పొగిడేశారు, నమ్మి భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలను అభినందించారు ,సంగీత దర్శకులైన విషాల్ శేఖర్ లు ఇది తెలుగు సినిమా ల కాకుండా ఒక ఇండియన్ సినిమా గా ఫీల్ అయ్యి సంగీతం అందించారని వెల్లడించారు.