urvashi-rautela-hot-bollywood-songఇటీవల కాలంలో బాలీవుడ్ లో హాట్ సాంగ్స్ రూపకల్పన ఎక్కువైపోయింది. “హేట్ స్టోరీ” వంటి రివెంజ్ డ్రామాలో పాటలు ఏ విధంగా చిత్రీకరించారో బహుశా సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. అలాగే “మస్తీజాదే, క్యా కూల్ హైన్ హం” వంటి అడల్ట్ సినిమాలైతే ఇక చెప్పనవసరం లేదు. ఇలా ‘ఎ’ సర్టిఫికేట్ బొమ్మలన్నీ రెచ్చిపోతుంటే… లవ్ స్టోరీలను తెరకెక్కిస్తున్న వారు కూడా అదే దారిని అనుసరిస్తున్నారు.

ప్రేమను వ్యక్తపరిచేందుకు కూడా హాట్ హాట్ పాటల రూపకల్పన చేస్తున్నారు. తాజాగా విడుదలైన లవ్ ఎంటర్ టైనర్ “సనమ్ రే” సినిమాలో “హువా హైన్ ఆజ్ పెహ్లి బార్’ పాట యువతలో సెగలు రేపుతోంది. ఊర్వశి రౌతెల టాప్ లెస్ సన్నివేశాలు, బికినిలతో నిండిన ఈ పాట శృంగార ప్రియులను అలరిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కాబోయే “సనమ్ రే” సినిమాపై మరింత అంచనాలు పెంచే విధంగా ఉన్న ఆ పాట వీక్షకుల కోసం…