త్రివిక్రమ్…కి హిట్ అవసరం…లేదంటే!

Trivikram -Srinivasత్రివిక్రమ్ సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ సినిమా. ఇది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అలా కాదు త్రివిక్రమ్ సినిమాలో పస తగ్గింది, ఎందుకంటే త్రివిక్రమ్ పెన్ లో ఇంక్ అయిపొయింది అందుకే. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన ఆశలన్నీ అల్లు అర్జున్ సినిమా మీదే పెట్టుకున్నాడు.

తాజాగా ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ చేసిన అరవింద సామెతా ఫార్ములా ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ పని అయిపోయింది అని అనుకున్నారు అందరూ. మరో పక్క ఇదే లెక్కన టీవీలో కూడా అరవింద సామెతా కి చాలా తప్పవా రేటింగ్స్ వచ్చాయి. ఆ దెబ్బతో త్రివిక్రమ్ సీన్ అయిపోయింది అని అనుకున్నారు అందరూ.

ఎందుకంటే త్రివిక్రమ్ డిజాస్టర్ అయిన ఖలేజా సినిమా, సన్ ఆఫ్ సత్య మూర్తి కూడా టీవీలో భారీగా వ్యూయర్షిప్ దక్కించుకున్నాయి, కానీ అరవింద విషయంలో మాత్రం ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. అంటే ఈ లెక్కన త్రివిక్రమ్ తన ఆశలన్నీ బన్నీ సినిమాపైనే పెట్టుకున్నాడు.

ఎలా అయినా ఆ సినిమా హిట్ అవ్వకపోతే త్రివిక్రమ్ సీన్ అయిపోయినట్లే అన్నది ఒప్పుకోక తప్పదు. మరి చూద్దాం త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలా తియ్యబోతున్నాడో.

Follow @mirchi9 for more User Comments
BJP Will Now Need TRS and YSR Congress More Than EverDon't MissBJP Will Now Need TRS and YSR Congress More Than EverElections for 55 Seats of Rajya Sabha will take place on March 26th and the...Don't MissShraddha Kapoor Sizzling StillsShraddha Kapoor Sizzling StillsDon't MissView: 'Never Before' Headache for Top Stars!As soon as the buzz regarding Superstar Mahesh Babu’s next with Vamshi Paidipally being put...Don't MissHit Sneak Peek – Provides Chills And Thrill In Equal DosesThe makers have revealed a special four-minute sneak-peek from the movie Hit. It is part...Alla Ayodhya- Rami Reddy-Don't MissAccused in Jagan's Cases in Race for RS Berth from YSRCP?The Election to 55 Rajya Sabha seats in 17 states will be held on March...
Mirchi9