Revanth Reddy

నియోజ‌క‌వ‌ర్గం గెలిచిన అభ్య‌ర్థి స‌మీప అభ్య‌ర్థి ఆధిక్యం
హైదరాబాద్‌ అసదుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం)(ఇతరులు) భగవంతరావు(భాజపా) 2,82,186
సికింద్రాబాద్‌ కిషన్‌రెడ్డి(భాజపా) తలసాని సాయికిరణ్‌(తెరాస) 62,114
మల్కాజ్‌గిరి రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్) రాజశేఖర్‌రెడ్డి(తెరాస) 10,919
చేవెళ్ల గడ్డం రంజిత్‌రెడ్డి(తెరాస) కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(కాంగ్రెస్) 14,772
మెదక్‌ కొత్త ప్రభాకర్‌రెడ్డి(తెరాస) గాలి అనిల్‌కుమార్‌(కాంగ్రెస్) 3,16,427
మహబూబాబాద్‌(ఎస్టీ) మాలోతు కవిత(తెరాస) పి.బలరాం నాయక్‌(కాంగ్రెస్) 1,46,663
పెద్దపల్లి(ఎస్సీ) వెంకటేశ్‌ నేత(తెరాస) ఎ.చంద్రశేఖర్‌(కాంగ్రెస్) 95,180
జహీరాబాద్‌ బి.బి.పాటిల్‌(తెరాస) మదనమోహనరావు(కాంగ్రెస్) 6,229
నిజామాబాద్‌ ధర్మపురి అర్వింద్‌(భాజపా) కె.కవిత(తెరాస) 71,057
మహబూబ్‌నగర్‌ మన్నె శ్రీనివాసరెడ్డి(తెరాస) డీకే అరుణ(భాజపా) 77,829
ఆదిలాబాద్‌(ఎస్టీ) సోయం బాపురావు(భాజపా) గోడెం నగేశ్‌(తెరాస) 58,493
నాగర్‌కర్నూల్‌(ఎస్సీ) పి.రాములు(తెరాస) మల్లు రవి(కాంగ్రెస్) 1,89,748
వరంగల్‌(ఎస్సీ) పసునూరి దయాకర్‌(తెరాస) దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్) 3,50,298
నల్గొండ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్) వేమిరెడ్డి నర్సింహారెడ్డి(తెరాస) 25,682
ఖమ్మం నామా నాగేశ్వరరావు(తెరాస) రేణుకా చౌదరి(కాంగ్రెస్) 1,68,062
కరీంనగర్‌ బండి సంజయ్‌(భాజపా) బి.వినోద్‌కుమార్‌(తెరాస) 89,508
భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్) బూర నర్సయ్యగౌడ్‌(తెరాస) 5,219