Sunny Leone Hot poseఇటీవలే తన బయోపిక్ ద్వారా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్, తాజాగా ఓ స్టన్నింగ్ పిక్ ను పోస్ట్ చేసింది. సన్ ఫ్లవర్స్ మధ్యలో కూర్చుని ఉన్న ఈ పిక్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. ‘ఓ రాతిబండ మీద సన్ ఫ్లవర్స్ తో ఉండడం చాలా ఫన్ గా ఉందంటూ’ ఈ సెన్సుయస్ పిక్ ను పోస్ట్ చేసింది సన్నీ.

అసలే అందాల తార… ఆపై పువ్వుల నడుమ… ఇంకా చెప్పడానికేముంది… ప్రకృతి సౌందర్యాలతో కలిసి ఉన్న ఈ సౌందర్యలహరిని చూసి ఫ్లాట్ అవ్వడం నెటిజన్ల వంతవుతోంది. మిల్కీ స్కిన్ టోన్ తో మిళమిళా మెరిసిపోతున్న ఈ బ్యూటీ పిక్ పై మీరూ ఓ లుక్కేయండి..! మంగళవారం రాత్రి సమయంలో ఈ పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాల్లోకి పోస్ట్ చేసింది సన్నీ.