disha patani in bikiniతెలుగు నాట ‘లోఫర్’ సినిమాతో పరిచయం అయిన దిశా పటాని, బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వంటి టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కకపోయినా, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా ఇప్పటికే క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అందుకు ప్రధానంగా దిశా సోషల్ మీడియా ఖాతాలే అని పేర్కొనవచ్చు. ఏ టూర్ కు వెళ్లినా, తన హాట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి యువత హృదయాలను కొల్లగొట్టడంలో దిశా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అందులో భాగంగానే ఈ సండే నాడు కూడా యూత్ ను ఫిదా చేసే ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.

తన బేర్ బ్యాక్ ను చూపిస్తూ బికినిలో దిశా ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్విమ్మింగ్ పూల్ నుండి లేచి నిలబడిన దిశా స్టిల్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వీకెండ్ లో దిశా పోస్ట్ చేసిన పిక్ యూత్ కు అసలైన కిక్ అందించిందని చెప్పడంలో సందేహం లేదు.

నిజానికి ఇలాంటి హాట్ పిక్స్ ను పోస్ట్ చేయడం దిశాకు కొత్తేమీ కాదు. గతంలో రెడ్ బికినీలో సముద్రం పక్కన నిలబడి ఇలాంటి స్టిల్లే ఇచ్చి, నెటిజన్లను పడేసింది. అయితే ఈ స్టిల్ 2022 కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన స్పెషల్ పిక్ గా భావించాలేమో!

హాట్ అండ్ బోల్డ్ పిక్స్ ను పోస్ట్ చేయడంలో ఇతర హీరోయిన్ల కంటే నాలుగు మెట్లు ముందు వరుసలోనే ఉంటోంది దిశా. బాలీవుడ్ లో తనకు పోటీ కియారా అద్వానీ కూడా బికినీ స్టిల్స్ ను ప్రేక్షకులకు అందిస్తుంది గానీ, మరీ ఇంత బోల్డ్ గా అయితే కాదు, ఈ విభాగంలో దిశానే నెంబర్ వన్.