అఫీషియల్ – దసరాకు 25వ సినిమా టీజర్!

Subramanyapuram -Movie Teaser on Dusseraతన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా టీజర్ ను ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నామని హీరో సుమంత్ ప్రకటించాడు. “సుబ్రహ్మణ్యపురం” పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా సుమంత్ ప్రకటించాడు.

అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన ఈ హీరో కెరీర్ లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. కానీ “సుబ్రహ్మణ్యపురం” పేరుతో తెరకెక్కుతోన్న ఈ 25వ సినిమాపై మొదటి నుండి పాజిటివ్ టాక్ నెలకొంది. బహుశా దసరాకు విడుదల కాబోతోన్న ఈ టీజర్ విడుదలైన తర్వాత మరింత స్పష్టత రావడం ఖాయం.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. టీజర్ విడుదలను పురస్కరించుకుని విడుదల చేసిన పోస్టర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామి కధ నేపధ్యంలో గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తీకేయ’ బంపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Follow @mirchi9 for more User Comments
Karthi -Khaidhi - Vijay-Bigil-Don't MissNo Hits, No Promotions – But Bigger Business And MarketIf one were to list the hits of the following actors, Suriya, Karthi and Vijay,...Raju Gari Gadhi 3 Movie Success Meet Transformed into Attack on CriticsDon't MissSuccess Meet Transformed into Attack on CriticsThough it was the success meet of Ohmkar's 'Raju Gari Gadhi 3', the hero and...Ileana D CruzDon't MissPic Talk: Ileana Imagining in Cheesy Music VideoIf you think Ileana has added some extra weight to her figure in her last...Why-is-YS-Jagan-So-Eager-to-Meet-Amit--ShahDon't MissWhy is Jagan So Eager to Meet Amit Shah?Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy flew to Delhi earlier this month and...time-to-shun-casual-attitude-for-indian-rebel-star--prabhasDon't MissTime To Shun Casual Attitude For Indian Rebel Star!In a few days, it will be the birthday of Indian Rebel Star Prabhas. This...
Mirchi9