వైరల్ – బుల్లితెర బ్యూటీ టాప్ లెస్ ఫోజులు!

Solani chopra toplessసెన్సార్ నిబంధనలు లేని సోషల్ మీడియాను తమ అందచందాలను ప్రదర్శించడానికి ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల కాలంలో ముద్దుగుమ్మలందరూ తమ తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలను హాట్ హాట్ సౌందర్యాలతో హీట్ ఎక్కిస్తున్నారు. ఆ జాబితాలో బుల్లితెర బ్యూటీ సలోని చోప్రా మరో అడుగు ముందుకేసింది.

ఏకంగా టాప్ లెస్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో సందేశాలను అందించింది. ‘నేను నా గర్భవతిని కాదు, నిజానికి నేను ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావిస్తున్నాను. అమ్మాయిలందరూ వారిలో ఉన్న లోపాలను సెలబ్రేట్ చేసుకోవాలంటూ…’ ఏదో తనదైన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.

హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం ఈ బ్యూటీకి కొత్తేమీ కాకపోయినా, ఆ మోతాదును ఒక్కో మెట్టు పెంచుతుండడం గమనించదగ్గ అంశం. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన బుల్లితెర భామలు ఈ అందాల ప్రదర్శనలలో ఒకరికొకరు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ వారానికి మాత్రం సలోని చోప్రా పిక్సే నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

Follow @mirchi9 for more User Comments
Jaanu-Trailer-Talk---A-Faithful-Recreation-That-Can’t---Avoid-ComparisonsDon't MissA Faithful Recreation That Can’t Avoid ComparisonsThe theatrical trailer of Jaanu starring Sharwanand and Samantha is out. It is a remake...GN Rao Committee Not In Favor of Vishakapatnam As Capital?Don't MissGN Rao Committee Not In Favor of Vishakapatnam As Capital?GN Rao Committee appointed by the Government has given its report supporting the Government's idea...I Love Amaravati Becomes I Love APDon't MissI Love Amaravati Becomes I Love APIt is known to our readers that the officials at AP Bhavan in Delhi had...Andhra Pradesh Cabinet Okays Three New Districts?Don't MissAP Cabinet Okays Three New Districts?It is known to our readers that YS Jagan Mohan Reddy when in Opposition had...Sarileru-Neekevvaru-and-Ala--VaikunthapurramulooDon't MissTime to Tap The Booming Market of UttarandhraSankranthi 2020 has brought in the much-needed cheer for the Tollywood Trade. Both the films...
Mirchi9