Shriya Saran Hot Bikiniఓ వైపు భర్తతో కలిసి వ్యక్తిగత జీవితం… మరో వైపు సిల్వర్ స్క్రీన్ పై గుర్తింపు వచ్చే రోల్స్… ఈ రెండింటిని శ్రియా మేనేజ్ చేస్తున్నట్లుగా మరే ఇతర హీరోయిన్ కూడా మేనేజ్ చేయలేకపోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా తళుక్కుమన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సోషల్ మీడియాను హీట్ ఎక్కించే ప్రయత్నం చేస్తోంది.

వైట్ స్విమ్ సూట్ తో పూల్ నుండి సడన్ గా పైకి లేచి చిరునవ్వులు చిందించిన శ్రియా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భర్తతో కలిసి ఎప్పుడూ విదేశాలలో ట్రిప్ లు వేయడం, దానికి సంబంధించిన హాట్ అండ్ సిజ్లింగ్ వీడియోలను, ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేయడం శ్రియాకు కొత్తమీ కాదు.

ఒక విధంగా చెప్పాలంటే… ఒక సెలబ్రిటీగా ఫ్యామిలీ లైఫ్ ను శ్రియా ఎంజాయ్ చేస్తున్న విధానం మిగిలిన సెలబ్రిటీలకు ఈర్ష్య కలిగించే విధంగా ఉంటోంది. ప్రైవేట్ లైఫ్ ముద్దు ముచ్చట్లను, కౌగిలింతలను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తనే పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై పెట్టి అభిమానులను అలరించడంలో మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు పోటీగా నిలుస్తోంది.

సిల్వర్ స్క్రీన్ పై కూడా ఇతర హీరోయిన్ల కంటే ఓ మెట్టు పైనే నిలుస్తోంది శ్రియా. ముఖ్యంగా అభినయం ప్రదర్శించే క్యారెక్టర్స్ ను అందిపుచ్చుకోవడంలో శ్రియాకున్న సక్సెస్ రేటు ఏ ఇతర వెటరన్ హీరోయిన్స్ కు లేదు. పెళ్లయిన తర్వాత స్కిన్ షో పాత్రలు కాకుండా, మంచి రోల్స్ వస్తుండగా, ప్రైవేట్ లైఫ్ ద్వారా తన స్కిన్ షోను పబ్లిక్ లో ప్రత్యక్షం చేస్తోంది ఈ బ్యూటీ.

https://pbs.twimg.com/media/FH0KHSvUcAUdXby?format=jpg&name=large