Shama Sikander Instagramసిల్వర్ స్క్రీన్ పై ‘మన్ ది కాంట్రాక్టు’ వంటి సినిమాలతో…. బుల్లితెరపై ‘ఏక్ కిలాడి ఏక్ హసీనా’తో… వెబ్ సిరీస్ “మాయ”తో… ప్రేక్షకులకు దగ్గరైన శర్మ సికందర్, ప్రస్తుతం నెట్ ప్రపంచంలో ఓ హాట్ బ్యూటీ. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ… నెటిజన్లకు అందుబాటులో ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పోస్ట్ చేసిన ట్రాన్సపరెంట్ బ్లాక్ కాస్ట్యూమ్ పిక్ వైరల్ అయ్యింది.

తనకో కోరిక ఉందంటూ… తన భావాలను వ్యక్తపరుస్తూ ఇంస్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో స్టన్నింగ్ గా ఉండడంతో…. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎం.ఎస్.నారాయణ భాషలో చెప్పాలంటే… కనిపించి, కనిపించకుండా… ప్రదర్శించిన ఈ హాట్ పిక్ యూత్ కు మాంచి కిక్ ఇస్తోంది. అందాల ప్రదర్శనలో పీ.హెచ్.డీ చేసినట్లుగా ఫోటోలను పోస్ట్ చేయడంలో ఈ హాట్ బ్యూటీ దిట్ట అని మరోసారి నిరూపించుకుంది.