Shama Sikanderసోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హంగామా చేస్తోన్న బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ షమా సికిందర్, మరోసారి తన హాట్ పిక్ ను పోస్ట్ చేసి నెటిజన్లకు అందాల విందు చేస్తోంది. బ్లాక్ లింగరీ ట్రాన్సపరెంట్ డ్రెస్ లో వీక్షకుల మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ.

‘సెక్సాహోలిక్, మాయ’ వంటి వెబ్ సిరీస్ లలో తన అందాల విందు చేసి పాపులర్ అయిన సికిందర్, సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో హంగామా చేస్తుంటుంది. అందుకు నిదర్శనంగానే ఈ స్టన్నింగ్ టాప్ లెస్ ట్రాన్సపరెంట్ పిక్! సెన్సుయస్ గా ఉన్న ఫోటో సందడి నెటిజన్లకు తెలియనిది కాదు.