Shama Sikanderహాట్ పిక్స్ కు నిలయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాను నిలిపిన బాలీవుడ్ హాట్ బాంబ్ షమా సికందర్, తాజాగా మరో హాట్ పిక్ ను పోస్ట్ చేసింది. సముద్రం నడుమ షిప్ లో బ్లాక్ బికినీ ధరించి ఇచ్చిన ఈ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మాయ’ వెబ్ సిరీస్ ద్వారా కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఆ ఒరవడిని సోషల్ మీడియా ద్వారా కూడా కొనసాగిస్తోంది.

తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డైలీ ఓ ఫోటోతో అప్ డేట్ చేయడం షమా సికిందర్ కు అలవాటు. అయితే ఇందులో ఎక్కువ శాతం ఇలా హాట్ పిక్సె దర్శనమిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బికినీలకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షం అవుతాయి. ఈ ఫోటోకు ముందు రోజు ఓ టాప్ లెస్ పిక్ ను బ్లాక్ అండ్ వైట్ లో పోస్ట్ చేసి నెటిజన్లను అలరించే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ.