రణబీర్ కపూర్ …సంజూ ని దించేసాడు !

Sanju Teaser Talk- Ranbir Kapoor -Rajkumar Hirani బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నిజ జీవిత కథను, ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించడానికి రాజ్ కుమార్ హిరానీ చాలా సమయం తీసుకుని , రణబీర్ కపూర్ ను సంజయ్ దత్ లా చూపించడానికి చాల కష్టపడ్డారు.

జూన్ 29 న విడుదలకాబోతున్న సంజు సినిమా టీజర్ ఈరోజే విడుదలయ్యింది . టీజర్ లో రణబీర్ అచ్చం సంజయ్ దత్ లా కనిపించి , అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సంజయ్ దత్ పిన్న వయసులోనే తల్లి నర్గీస్ దత్ ను కోల్పోయాడు. డ్రగ్స్ కి బానిసయ్యాడు. అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాడు.బెయిలు మీద బయటకు వచ్చి సినిమాలు చేసి, మళ్ళి జైలుశిక్ష అనుభవించి, ఇటీవలే బయటకొచ్చాడు .

సంజయ్ జీవితం లో తల్లి నర్గిస్ చావు డ్రగ్స్ బాట పట్టించింది , సంజయ్ కు అఫైర్స్ ఎక్కువ ! టీనా , మాధురి దీక్షిత్ , రియా పిళ్ళై , లిసా రే , మాన్యత లాంటి తారలతో అతనికి ఉన్న సంబంధాలు .. అతన్ని నిరంతరం పత్రికల్లో నిలిచేలా చేసింది . విలక్షణ నటుడు రణబీర్ కపూర్ టీజర్ లో సంజు నడక, మాట, ఆహార్యం అచ్చు గుద్దినట్లు అనుకరించారు . మనీషాకొయిరాలా నర్గిస్ పాత్రలో , పరేష్ రావెల్ సునీల్ దత్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో .. అనుష్క శర్మ , దియా మీర్జా , కరిష్మా తన్న , సోనమ్ కపూర్ హీరోయిన్లు. పీకే సినిమా తరువాత రాజ్ కుమార్ హిరానీ చేస్తున్న ఈ
సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో .. చూడాలి!Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

akhanda Dallas Kammas TicketsDon't MissAkhanda U.S. Record: Crying On Kammas Goes To Next LevelNandamuri Balakrishna's Akhanda has taken a flying start at the box office despite the mixed...Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...

Mirchi9