Sanath Jayasuriya maleeka sirisenage Leaked Video1996లో తన దూకుడైన బ్యాటింగ్ తీరుతో శ్రీలంకకు వరల్డ్ కప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన క్రికెటర్ జయసూర్యకు సంబంధించి ఓ సెక్స్ వీడియో హల్చల్ చేస్తోంది. ఇక్కడ మరింత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే… ఈ వీడియోను స్వయంగా సనత్ జయసూర్యనే లీక్ చేసారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన ఈ వీడియోను సనత్ మాజీ ప్రియురాలు చూసి, శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

తన భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే, మాజీ ప్రేయసిని ఓ గుడిలో నిశ్చితార్ధం చేసుకుని, ఆ తర్వాత శారీరకంగా దగ్గరైన క్రమంలో ఈ వీడియో రికార్డు అయినట్లుగా లభించిన ప్రాధమిక సమాచారం. అయితే పెళ్లిని జయసూర్య దూరం పెడుతూ వస్తున్న క్రమంలో, కొన్నాళ్లకు ఓ మీడియా టైకూన్ ను జయసూర్య మాజీ ప్రేయసి వివాహమాడింది. ఈ వ్యవహారంపై మాజీ ప్రేయసి మాట్లాడుతూ… తనపై ప్రతీకారంతోనే జయసూర్యనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడని, తాము సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ వీడియో తీశాడని వాపోయింది.

ఈ వీడియో వైరల్ కావడంతో జయసూర్య మాజీ ప్రేయసి కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు. అయితే అప్పటికే సదరు వీడియోను తమ సెల్ ఫోన్లలో సదరు సంస్థ ఉద్యోగులు అప్పటికే చూశారనే విషయం తెలియడంతో, ఆ ఫోన్లను కూడా యాజమాన్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో వ్యవహారంపై జయసూర్యను వివరణ కోరేందుకు యత్నించిన మీడియాకు నిరాశే ఎదురైంది. రాజపక్స హయంలో డిప్యూటీ మంత్రిగా జయసూర్య విధులు నిర్వహించడంతో అటు రాజకీయంగా కూడా ఈ ‘సెక్స్ వీడియో’ లీక్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.