Samantha-Naga-Chaitanyaటాలీవుడ్ హాట్ పెయిర్ నాగచైతన్య – సమంతల మధ్య ఏం జరుగుతోంది? ఈ క్యాప్షన్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలలో ఈ యువ జంట చూడముచ్చటగా ఉంది. ఇంతకీ… ఈ ఫోటోల వెనుక కధ, కమామీషు ఏమనుకుంటున్నారా?

రెక్సోనా సబ్బుకు సంబంధించిన యాడ్ లో భాగంగా జరిగిన ఫోటోషూట్ లోని ఫోటోలు ఇవి. ‘ఐ ఫీస్ట్’గా ఉన్న ఈ జంట ఫోటోలు నెటిజన్లకు ఎప్పుడూ హాట్ ప్రాపర్టీనే. దీంతో రెక్సోనా సబ్బు పేరుతో ఈ హాట్ పెయిర్ ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అంత మ్యాటర్ ఉందిలేండి!