Samantha - Akkineni - U Turn - The Karma Themeసమంత ప్రధాన పాత్రలో నటించిన “యూ టర్న్” మూవీ ఈ నెల 13వ తేదీన వినాయకచవితి సందర్భంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా థీమ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటను స్వయంగా ఆలపించడం కూడా విశేషం.

అయితే ఈ పాటలో సమంత తన డ్యాన్సింగ్ స్కిల్స్ ఏమిటో ప్రదర్శించింది. అనిరుధ్ అందించిన ఫాస్ట్ బీట్స్ కు అంతేస్థాయిలో తన డ్యాన్స్ తో చితక్కొట్టేసింది. బహుశా సినిమాలలో హీరోలకు డ్యాన్స్ లు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి, సమంతకు ఈ స్థాయిలో డ్యాన్స్ లను ప్రదర్శించే అవకాశం లేకపోయిందో ఏమో గానీ, ఈ పాటలో అయితే ఓ రేంజ్ లో స్టెప్పులు వేసిం