Samantha-Akkineni-Latestప్రదేశాన్ని బట్టి కాస్ట్యూమ్స్ వేసుకోవడం సహజం. ఇక సెలబ్రిటీల మాటయితే చెప్పనవసరం లేదు. అందులోనూ చలాకీ పిల్ల సమంత అయితే… వేసుకున్న కాస్ట్యూమ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం గోవాలో ఉన్న పిక్ ను పోస్ట్ చేసి సందడి చేస్తోంది.

వైట్ టాప్… బ్లాక్ షార్ట్ తో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ అల్లరి బొమ్మ లుక్ కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. గోవా అంటే ఎలా ఊహించుకుంటారో సరిగ్గా సమంత కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఒక్క గంటలోనే ఈ పిక్ కు రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే సమంత ఏ విధంగా ఆకర్షించిందో అర్ధం చేసుకోవచ్చు.

https://www.instagram.com/p/BmOGBMRnHXS/?taken-by=samantharuthprabhuoffl