క్రేజ్ కలెక్షన్స్ లో తెలుస్తోంది!

RX 100 movie - Collections“ఆర్.ఎక్స్ 100” బైక్ కు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బైక్స్ ప్రొడక్షన్ ఆగిపోయినప్పటికీ, సెకండ్ సేల్స్ రూపంలో ఇప్పటికీ హాట్ హాట్ గా హల్చల్ చేస్తుంటుంది. అలాంటి బైక్ పేరును సినిమా పేరుగా మలిచి, యూత్ ను ఆకర్షించిన “ఆర్ఎక్స్ 100” సిల్వర్ స్క్రీన్ పైన కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది.

సినీ విశ్లేషకులు ఈ సినిమాపై పెదవి విరిచినప్పటికీ, విడుదలకు ‘మరో అర్జున్ రెడ్డి’ అంటూ ఏర్పడిన క్రేజ్ రీత్యా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలిరోజు ఒక కోటికి పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే దూకుడును ప్రదర్శిస్తూ కోటి పైగా షేర్ వసూలు చేయడం చెప్పుకోదగ్గ అంశం.

ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ రీత్యా, ఈ కలెక్షన్స్ తో ఈ వీకెండ్ తో లాభాల్లో చేరుకునే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. ఇప్పటికే రెండున్నర్ర కోట్లు షేర్ రాబట్టినట్లుగా తెలుస్తోన్న ఈ సినిమా, మొదటి నాలుగు రోజుల్లో 4 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లిప్ లాక్, బోల్డ్ సన్నివేశాలతో ఇచ్చిన పబ్లిసిటీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.

Follow @mirchi9 for more User Comments
From-Ram-Charan-To-VD-–-Is-Delay-Making-Allu-Arjun-WeakDon't MissFrom Ram Charan To VD –Is Delay Making Allu Arjun Weak?Just one year back, there were many write-ups and fans wars online regarding the ‘star’...NTR Biopic Following Mahanati Formula As It IsDon't MissNTR Biopic Following Mahanati Formula As It IsLooking at the way, the makers of 'NTR' are releasing the look of the characters...Nagarjuna Akkineni's Frankness Irks Akhil Akkineni FansDon't MissNag's Frankness Irks Akhil FansAkhil is shooting for his third movie and Akkineni fans are eagerly waiting to see...Chandrababu-Naidu-Speech-UNDon't MissMoment of Pride for Telugus as Naidu Gets A Heroic Welcome at the UNOAndhra Pradesh Chief Minister Chandrababu Naidu has got a heroic introduction when he delivered keynote...Aisha SharmaDon't MissPic Talk: Mindblowing Hotness in BikiniThis is one of those pictures that give you a heart attack as you casually...
Mirchi9