ఆర్ఆర్ఆర్ అంటే అదా? రాజమౌళి మార్కు లేదే?

RRR Movie Title  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన పేర్లను చిత్రబృందానికి సజెస్ట్ చేశారు. అన్నిటినీ పరిశీలించిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఒక పేరును బలంగా పరిశీలిస్తున్నారని టాక్. అదే ‘రామ రౌద్ర రౌషితం’.

ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివొల్ట్ రివెంజ్’ అనే టైటిల్ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నాన్ – తెలుగు టైటిల్ మాట ఎలా ఉన్నా తెలుగు టైటిల్ కి మాత్రం నెగటివ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు రాజమౌళి మార్కు కనిపించడం లేదంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.

సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది.

ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow @mirchi9 for more User Comments
What Happens With Vallabhaneni Vamsi Next?Don't MissWhat Happens With Vallabhaneni Vamsi Next?Vallabhaneni Vamsi is likely to continue as an MLA but will not join YSR Congress....Don't MissOn His 32nd Yatra, Daggubati Speaks on Women Going SabarimalaSuresh Babu a well-known name in Telugu cinema world is a hardcore devotee of Sabarimala...Don't MissRakul's Plunging Cleavage Show to Steal HeartsRakul Preet Singh has the stunning body worth drooling over and she makes sure it...Jagan Reaches Out to Prashant Kishor Once Again?Don't MissJagan Reaches Out to Prashant Kishor Once Again?YSR Congress Government has brought in GO RT No. 2430 which is aimed at reining...National Award-Winning Guy for Prabhas' SetDon't MissNational Award-Winning Guy for Prabhas' SetPrabhas' next movie, a romantic drama would be commencing shoot from 19th November onwards according...
Mirchi9