Rakul -Preet Singh Maxim Cover Pageమాగ్జిం’ మ్యాగ్ జైన్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు నెటిజన్లకు సుపరిచితమే. అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఈ ఆల్బమ్ లో ఇంకా ప్రేక్షకులు చూడని ఫోటోలు కొన్ని ఉన్నాయంటూ తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

బికినీ సిరీస్ లో భాగంగా విడుదల చేసిన ఈ ఫోటోలో తన లాంగ్ లెగ్స్ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తూ ఫోజిచ్చింది. అన్ సీన్ పిక్ అంటూ విడుదల చేసిన ఈ పిక్ కు ఇంస్టాగ్రామ్ లో మూడు లక్షల కొద్ది లైక్స్ వచ్చిపడ్డాయంటే, వీక్షకులు ఏ విధంగా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా!