Rakul preet showing her hot thighsఇటీవల కాలంలో మ్యాగ్ జైన్ లకు హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్లను ఇవ్వడంలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉంటోంది. ఇప్పటికే ఓ మ్యాగ్ జైన్ పై పడిన పోస్టర్లతో టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిన రకుల్, తాజాగా ఎఫ్.హెచ్.ఎం మ్యాగ్ జైన్ కోసం మరో హాట్ ఫోటోషూట్ ను ఇచ్చింది. ఇందులోని ఓ పిక్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ టాలీవుడ్ టాప్ హీరోయిన్.

నీకు నువ్వే బాస్ లా ఉండాలంటూ బాస్ లేడి హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ గెటప్ హాట్ హాట్ గా ఉంది. షార్ట్ డ్రెస్ లో యూత్ కు కిక్ ఎక్కిస్తోన్న రకుల్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో శ్రీదేవి పాత్రను పోషిస్తోన్న ఈ బ్యూటీ, తమిళంలో మూడు సినిమాలు, హిందీలో మరో సినిమాతో ఫుల్ బిజీగా ఉంది.