No-One-Can-Be-A-Seductress-Like-Raai-LaxmiNo-One-Can-Be-A-Seductress-Like-Raai-Laxmiవేసవికాలం రావడం… సినీ ముద్దుగుమ్మలు హాట్ హాట్ ఫోటోషూట్ లను దించడం ప్రతి ఏడాది సర్వసాధారణం. ఈ ఏడాది ఇప్పటికే పూజా హెగ్డే వంటి తారామణులు తమ కెమెరా క్లిక్స్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ‘ఖైదీ నంబర్ 150’ బ్యూటీ లక్ష్మీ రాయ్ వంతు వచ్చినట్లుంది. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన బికినీ పిక్ వైరల్ అయ్యింది.

ఫోటోషూట్ కు సంబంధించినది కాదు గానీ, ‘జూలీ 2’ సినిమా షూటింగ్ సందర్భంలో దిగిన ఫోటోలా కనపడుతోన్న ఇందులో లక్ష్మీ రాయ్ కేవలం టూ పీస్ ను మాత్రమే ధరించింది. బ్లాక్ టాప్ అండ్ బాటంలో ఈ బ్యూటీ స్కిన్ కలర్ హైలైట్ అవుతోంది. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో సముద్రం… ఇంతకుమించిన అందాల విందు ఇంకెక్కడ ఉంటుంది… అందుకే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.