priya banerjee -hot‘కిస్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియా బెనర్జీ, ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలు చేసింది గానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలా అని బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ను అందిపుచ్చుకోవడంలో విఫలమైన ఈ బ్యూటీ, పలు వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ రోల్స్ చేసి గుర్తింపు కోసం ప్రయత్నించింది. అయినా పెద్దగా ఫలితాలు లేకపోవడం విశేషం.

అయితే మరో పక్కన సోషల్ మీడియాలో ఎప్పుడూ హీట్ పెంచుతూనే ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోన్న ఈ బ్యూటీ, తాజాగా ఓ సెన్సుయస్ ఫోటోను పోస్ట్ చేసింది. బ్లాక్ టూ పీస్ కాస్ట్యూమ్స్ లో పడుకుని ఉన్న ఈ బ్యూటీ, సగం మాత్రమే కనిపిస్తూ ఫ్లవర్స్ ను అడ్డుపెట్టుకుని ఉన్న స్టిల్ అందంగా ఉంది.