Pawan renu dessai photo

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో లీగల్ గా విడాకులు తీసుకున్నా తన నైతిక బాద్యత అయితే మర్చిపోలేదు పిల్లల విషయంలో. రేణు దేశాయ్ అవకాశం దొరికినప్పుడల్లా తన సోషల్ ఎకౌంటు ద్వారా ఈ సంగతి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా ఈ ఫోటో ట్వీట్ చేసి మీ అందరికి పవన్ఒక స్టార్, లీడర్ కానీ తన కూతురికి మాత్రమ్ అందరిలాంటి తండ్రే అంటూనే, పవన్ ఫుల్ ఫోటో మాత్రం అడగద్దు, ఫీల్ ద బాండ్ అంది.
లాజిక్ లు లాక్కండి సుమీ!