వయసులో ఉన్నపుడు కదా… వస్తే ప్రయోజనం..!

Pawan Kalyan Not Looking for Enmity with Jagan?నా జీవితానికి ఇంత ఇచ్చిన ప్రజలకు ఏం చేయకపోతే ద్రోహం చేసినవాడిని అవుతానని నా మనస్సాక్షికి ఇబ్బంది కలిగి రాజకీయాలలోకి వచ్చానని ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 60 ఏళ్ళ వయసులో కూడా రావచ్చు, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేసి మనవళ్ళు పుట్టిన తర్వాత వస్తే ప్రయోజనం ఏముంది? వయసులో ఉన్నపుడు కదా వస్తే ప్రయోజనం… అంటూ ఇప్పుడే రాజకీయాల్లోకి రావడంపై స్పష్టత ఇచ్చారు.

పోరాటం చేయడానికి బలం ఉంటుంది, దెబ్బకొడితే ఎదురుదెబ్బ కొట్టగలం మళ్ళీ ఇపుడు, అప్పుడైతే మళ్ళీ శాంతం వస్తుంది, వీళ్ళని ఏమైనా అంటే నా మనవళ్ళని ఏమైనా చేస్తారు, ఇప్పుడు నాకు అలాంటిదేమీ లేదు… అంటూ తన అభిమానులను ఉత్సాహపరిచే ప్రసంగాన్ని ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆటో నడపడం ఎంత కష్టమో అంటూ చెప్పిన డైలాగ్ లు కూడా స్థానికంగా ఆకట్టుకున్నాయి. అయితే ఒక దానికొకటి మరొకటి సంబంధం లేకుండా వ్యాఖ్యానించడంలో మరోసారి తన మార్క్ ను చాటుకున్నారు.

Follow @mirchi9 for more User Comments
Narendra Modi and Amit Shah Keeping their Andhra Pradesh Cards Close to Their ChestsDon't MissModi and Amit Shah Keeping AP Cards Close to Their ChestsYS Vivekananda Reddy was brutally murdered just before the elections. Back then, Jagan himself blamed...Ruler Movie Trailer TalkDon't MissTrailer Talk: No-Holds-Barred Mass EntertainerThe theatrical trailer of Nandamuri Balakrishna starrer Ruler is out. It is the same as...Don't MissStrangely Viral Video of Pawan Kalyan's AbhishekamPawan Kalyan enjoys a crazy bunch of huge fan base and they are just unbelievable...Venky Mama -Trailer TalkDon't MissTrailer Talk: A Formulaic Yet Colourful Commercial BlastIf the footage and music that has come out from Venky Mama didn’t give clarity...Mathu Vadalara Movie Teaser |Don't MissTeaser Talk: Slick And Instantly IntriguingThe teaser of a new film from Mythri Movie Makers is out. If you thought...
Mirchi9