పవన్ కదిలాడు… అరెస్టులు మొదలయ్యాయి..!

Pawan Kalyan Fan Killed, Pawan Kalyan Fan Killed Akshay Arrested, Pawan Kalyan Fan Killed Akshay Arrested Narasapuram, Pawan Fan Killed Akshay Arrest Kolarప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని నందిని దాబా వద్ద అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అక్షయ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పవన్ అభిమాని హత్య కేసులో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో వినోద్ రాయల్ కత్తిపోట్లకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, తిరుపతిలోని వినోద్ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు పరామర్శించారు.Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

రాజు గారికి మరీ ఎటకారం ఎక్కువండి!Don't Missశోభనం టాక్స్... ఏం ఎటకారం గురూ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్' 5%పై సోషల్ మీడియాలో పెద్ద...Jr NTR Bheem - RRR MovieDon't Missఆర్ఆర్ఆర్... ఫోటోషాప్ పోస్టరా..?రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్"కు సంబంధించి రెండు పోస్టర్లను సోమవారం నాడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్,...పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'Don't Missపుష్ప ట్రైలర్... 'కంటెంట్'లో కన్ఫ్యూషన్..!'ఆర్య, ఆర్య 2' తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న "పుష్ప" సినిమాపై సినీ పరిశ్రమలో...Akhanda in Mass theatresDon't Miss'కడప'లో కూడా 'కమ్మ' వాళ్ళే కొంటున్నారా?ఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం "అఖండ" సినిమాపై ఓ...'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?Don't Miss'కులం' తలుచుకుంటే 'కలెక్షన్స్' వచ్చేస్తాయా?ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోన్న "అఖండ" సినిమాకు కులం ఆపాదించే పనిలో ఓ వర్గం తలమునకలై ఉన్నట్లుగా కనపడుతోంది. 'అఖండ'కు...

Mirchi9