Nushrat Bharucha Hot cleavage Show“లవ్ సెక్స్ ఔర్ ధోఖా, ప్యార్ కా పంచనామా, ఆకాష్ వాణి” వంటి సినిమాలతో బాలీవుడ్ నాట హాట్ బ్యూటీగా మారిన నుశ్రత్ భారుచా, తాజాగా పాల్గొన్న ఓ ఈవెంట్ తన కాస్ట్యూమ్స్ తో హాట్ టాపిక్ గా మారింది. ‘జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్”లో జరిగిన ఈవెంట్ లో బ్లాక్ గౌన్ ధరించి వచ్చిన నుశ్రత్, సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది.

తన బాహ్య సౌందర్యాలపై ‘స్టార్’ మార్క్ ను పెట్టుకుని కన్నులవిందు చేసిన ఈ బ్యూటీ, ట్రెండ్ కు అనుగుణంగా కాస్ట్యూమ్స్ ను ధరించడంలో దిట్టగా పేరు తెచ్చుకుంది. ఈ అందాల భామ తెలుగులో ‘శృతి’ పేరుతో పరిచయం అవుతూ, 2010లో హీరో శివాజీతో కలిసి “తాజ్ మహల్” అనే సినిమాలో కూడా కనిపించింది. ఆ తర్వాత నుండి బాలీవుడ్ కే పరిమితమైంది.