అక్కినేని కాంపౌండ్ మిస్సింగ్!

NTR Ram Chara Mahesh Babu Photo Viral-గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో సందడి చేస్తోంది. ‘భరత్ అనే నేను’ సినిమా ఘనవిజయం సందర్భంగా మళ్ళీ కలిసిన రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ – మహేష్ బాబులు మళ్ళీ కలుసుకోవడం… ఫోటోలు దిగడం… అవి కాస్త సోషల్ మీడియాలోకి రిలీజ్ చేయడం… వైరల్ కావడం… అలా జరిగిపోయాయి.

ముచ్చటగా ముగ్గురు హీరోలు కనపడుతున్న ఈ ఫోటోలో ఇండస్ట్రీలో ఉన్న మూడు పెద్ద కుటుంబాల హీరోలు దర్శనమిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా`ఈ మూడు “మెగా – నందమూరి – ఘట్టమనేని” కాంపౌండ్ హీరోలే అగ్ర స్థానంలో ఉంటూ వస్తున్నారు. అయితే ఈ ఫోటోలో అక్కినేని కాంపౌండ్ హీరో మిస్ అవ్వడం ఒక్కటే లోటు అని చెప్పాలి.

టాలీవుడ్ కు ఉన్న నాలుగు స్తంభాలులో ఆ మూడు కుటుంబాలతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం అక్కినేని కాంపౌండ్ లో ఉన్న నాగచైతన్య, అఖిల్ లు వయసు రీత్యా వారి కంటే పిన్న వారు కావడంతో పాటు, ఇమేజ్, క్రేజ్ విషయంలోనూ నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ఆ ఒక్క కాంపౌండ్ కూడా ఈ ఫోటోలో ఉంటే, ఇది పరిపూర్ణం అయ్యేదేమో!

Follow @mirchi9 for more User Comments
Andhra Pradesh Cabinet Okays Three New Districts?Don't MissAP Cabinet Okays Three New Districts?It is known to our readers that YS Jagan Mohan Reddy when in Opposition had...Sarileru-Neekevvaru-and-Ala--VaikunthapurramulooDon't MissTime to Tap The Booming Market of UttarandhraSankranthi 2020 has brought in the much-needed cheer for the Tollywood Trade. Both the films...Maa-Bava-Ki-Sabha-Mukam-Gaa..-Thank-You-Bava---Allu-Arjun-to-NTRDon't MissMaa Bava Ki Sabha Mukam Gaa.. Thank You BavaThe key members of Ala Vaikunthapurramuloo held a thank you meet to share the happiness...Remove-YSRCP-Colours-from-Government-Buildings----High-CourtDon't MissRemove YSRCP Colours from Government Buildings: High CourtIn what can be termed as an embarrassing move for the YSR Congress Government, Andhra...Sharwanand - SreekaramDon't MissDouble Bonanza For, And From SharwanandActor Sharwanand has been missing in action for a while. But there is a lot...
Mirchi9