netizens comments on Anasuya Bharadwaj costumes‘తనను ఆంటీ అని పిలిచినా ఇబ్బంది లేదు, ఎందుకంటే తన పిల్లల స్నేహితులకు తాను ఎప్పుడో ఆంటీ అయిపోయాను’ అంటూ ఓ లైవ్ చాట్ లో చెప్పుకొచ్చిన ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ, తన ఇంస్టాగ్రామ్ లో షార్ట్ డ్రెస్ వేసుకున్న ఓ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ‘ఆంటీలు వేసుకునే కాస్ట్యూమ్స్ ఇవేనా?’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

‘తన జీవితం అంతా ఇలా బీచ్ ను చూస్తూ గడిపేయగలను, అలా సముద్రాన్ని చూస్తూ పాటలు పాడుకుంటూ, డ్యాన్స్ లు వేసుకుంటూ….’ అంటూ చెప్పుకొచ్చిన అనసూయ కాస్ట్యూమ్స్ వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలను పెట్టుకున్న అనసూయ, త్వరలో “కధనం” చిత్రంలో పోషించిన ప్రధాన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.