హీరోయిన్ కు యాక్సిడెంట్… సెల్ఫీల కోసం ఎగబడ్డారు..!

Neha Dhupia in Accident, Onlookers Demand Selfiesసిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలంటే ప్రేక్షకులకు ఎంత క్రేజో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే… నా పేలాలు ఎగలేదని మరొకడు బాధపడ్డాడంట…’ అలా ఉంది బాలీవుడ్ హీరోయిన్ నేహాధూపియా పరిస్థితి. చండీగఢ్ లో ఓ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో యాక్సిడెంట్ కు గురైంది. కాగా, ఈ ఘటనలో నేహాకు గాయాలు కాలేదు గానీ, ఆమె కళ్ళ జోడు పగిలిపోయింది.

రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులో ఉన్న వారికి సాయం చేయడానికి వెళ్లిన వారు… అందులో ఉన్నది హీరోయిన్ నేహా ధూపియాగా గుర్తు పట్టడంతో, ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా అక్కడున్న వారంతా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ పరిణామాలతో ఇబ్బందులకు గురైన నేహా, తప్పనిసరి పరిస్థితులలో ఓ అరగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్ లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో ఎయిర్ పోర్టుకు పయనమైంది.Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Akhanda Review RatingDon't MissAkhanda Review - Lengthy Mass JatharaBOTTOM LINE Lengthy Mass Jathara OUR RATING 2.5/5 CENSOR 2h 47m, 'U/A' Certified. What Is...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...Nandamuri-Balakrishna-Allu-ArjunDon't Miss'చెప్పను బ్రదర్' టు 'ఖచ్చితంగా చెప్తా''సరైనోడు' సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మెగా అండ్ 'పవర్ స్టార్' అభిమానులు అడిగిన దానికి 'చెప్పను...

Mirchi9