నమిత ఆన్ ఫీల్డ్… అఫీషియల్ స్టేట్మెంట్..!

Namitha - Veerendra Chowdhary Weddingతమిళ, తెలుగు, కన్నడ అభిమానుల ఆశీర్వాదంతో తన వివాహం ఆనందంగా జరిగిందని హీరోయిన్ నమిత తెలిపింది. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం అనంతరం నమిత మాట్లాడుతూ… తనను ఆదరించిన టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.

అనంతరం ఆమె భర్త వీరేన్ చౌదరి మాట్లాడుతూ… తమ దంపతులకు అభిమానుల ఆశీర్వాదం కావాలని అన్నారు. వివాహానంతరం నమిత సినిమాలకు దూరం కాదనే తీపికబురును అందించారు. మంచి క్యారెక్టర్లు వస్తే తప్పక చేస్తుందని హామీ ఇచ్చారు. సినిమా నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నామని కూడా అన్నారు.

కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. దీనంతటికీ అభిమానుల ఆశీర్వాదం కావాలని, వారు ఆదరిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంతవరకు తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు.

Follow @mirchi9 for more User Comments
Don't MissUS: Allu Arjun Enters Late: But Aims Straight For The TopStylish Star Allu Arjun’s latest release Ala Vaikunthapurramuloo is doing phenomenally well at the box...Amaravati---A-Dream-Gone--Too-SoonDon't MissAmaravati - A Dream Gone Too SoonAmaravati is a gone case now, with the political forces who could have saved it,...Expert-Committee's-Even-Worse-Deal-for--AmaravatiDon't MissAmaravati To Become History: Updates As They HappenCabinet Ratifies: Cabinet Ratifies Governance Decentralization and All Regions Comprehensive Development Bill Ratifies the Repealing...Don't MissAnil Ravipudi - First Young Director In Years To Jump To Big LeagueTelugu cinema has been desperately in search of a big-ticket director. There have been many...Mahesh Babu Talked About Clash with Allu ArjunDon't MissMahesh Talked About Clash with Allu ArjunWhen 'Sarileru Neekevvaru' and 'Ala Vaikumthapurramloo' clash became inevitable, the blame went to Mahesh Babu...
Mirchi9