బాలకృష్ణ… నాగార్జున… మల్టీస్టారర్..?

nagarjuna-balakrishna-multistarrer-movieచాలా కాలం నుంచి పెండింగ్ లో పడిపోయిన పౌరాణిక చిత్రం ‘నరనారాయణ’ తిరిగి కదిలిందా? ఈ సినిమా ప్రాజెక్టును గురించి బాలకృష్ణ మరోసారి చర్చించారా? అంటే అవుననే అంటున్నారు నవావధాని మీగడ రామలింగస్వామి. కృష్ణుడిగా బాలకృష్ణ, అర్జునుడిగా నాగార్జున హీరోలుగా, నర నారాయణుల బంధం కథాంశంగా ‘నరనారాయణ’ చిత్రానికి తాను ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశానని, దీని గురించి ఇటీవలే తనను పిలిపించిన బాలయ్య, వివరాలు తీసుకున్నారని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామలింగస్వామి వెల్లడించారు.

నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణల కోసం ఈ స్క్రిప్టును గతంలోనే రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని తెలిపారు. శ్రీకాకుళంలో దసరా సెలవుల్లో పని ముగించానని, మొన్నీ మధ్య ప్రాజెక్టును గురించి బాలయ్యకు వివరించానని అన్నారు. గతంలో సినిమాల్లో నటించే అవకాశం లభించినా కుదర్లేదని రామలింగస్వామి వెల్లడించారు. ఇక ఈ కలల ప్రాజెక్టు ఎప్పుడు కళ్ల ముందుకు వస్తుందో?!



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Akhanda Review RatingDon't MissAkhanda Review U.S. Premiere Updates, Rating— Another heavy duty action block is going on before the wrap up. — Murali...Rumours ys jagan declined appointment for mohan babuDon't Missఅయ్యో... మోహన్ బాబుకే దొరకలేదా..? నిజమేనా..?గత ఎన్నికలకు ముందు తమ బకాయిల విషయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని, రోడ్డెక్కి నిరసన తెలిపిన మంచు మోహన్...Jagan: Age 40, Mindset In 80sDon't MissJagan: Age 40, Mindset In 80sYS Jagan Mohan Reddy is voted to power in the 2019 elections with a mind-blowing...Boyapatai Srinu Akhanda MovieDon't Missహేయ్ బోయపాటి... మళ్ళీ వేసేసారు..!"మెగాస్టార్ అభిమానులందరికీ నేనొక్కటే హామీ ఇస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకుని సినిమా చూడండి" - 'వినయ విధేయ రామ'...Nandamuri-Balakrishna-Allu-ArjunDon't Miss'చెప్పను బ్రదర్' టు 'ఖచ్చితంగా చెప్తా''సరైనోడు' సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మెగా అండ్ 'పవర్ స్టార్' అభిమానులు అడిగిన దానికి 'చెప్పను...

Mirchi9