ట్రైలర్ టాక్ – కొత్తదనం లేని లవ్ + ఎమోషన్!

Naa Nuvve Trailer Talkకల్యాణ్ రామ్ హీరోగా తమన్నా కథానాయికగా ‘నా నువ్వే’ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు.

ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో, ఆ యాంగిల్ లోనే యూత్ కి నచ్చేలా ఈ ట్రైలర్ ను వదిలారు. దర్శకుడు జయేంద్ర ఈ ట్రైలర్ ద్వారా కంటెంట్ ను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డిఫరెంట్ లుక్ తో కల్యాణ్ రామ్ కనిపిస్తూ ఉంటే, తమన్నా మరింత గ్లామర్ గా అనిపిస్తోంది.

త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. కొత్తదనం లేని లవ్ + ఎమోషన్ ట్రైలర్ గా టాక్ తెచ్చుకున్న ఈ సినీ ధియేటర్ లలో ఎలాంటి అనుభూతులు పంచుతుందో చూడాలి.

Follow @mirchi9 for more User Comments

We Are Hiring: Telugu Content Writer; Contact Us at [email protected]

Taxiwala Gets -The Worse Possible Date 16th NovemberDon't MissTaxiwaala Gets The Worse Possible DateAfter months of waiting a date finally has been set for the release of Taxiwala...Rajamouli - Shobu -YarlagaddaDon't MissHeavy Lobbying to Step out of Rajamouli's #RRR?A hundred crores to make a film is in itself a big budget for a...RGV-Prayer-in-Tirupathi-UnpluggedDon't MissRGV's Prayer in Tirupathi UnpluggedRGV is a true atheist who had openly challenged and made fun of Gods on...KTR-Hello-Guru-Prema-KosameDon't MissKTR Disgusted for Watching That MovieCan the leaders have a normal life at the others? Or their life should only...Aravinda-Sametha-2-MillionDon't MissNTR Hits the 2 Million Mark Again!After a considerably long wait, NTR's Aravinda Sametha hits the 2 Million Mark at the...
Mirchi9