Bhogi wishes‘మిర్చి9’ పాఠకులకు, వీక్షకులకు ‘భోగీ’ పండుగ శుభాకాంక్షలు.

భోగీ మంటలు…

రేగుపళ్ళు…

మంచు బిందువులు…

ముత్యాల ముగ్గులు… గొబ్బెమ్మలు…

డు డు బసవన్నల సన్నాయి రాగాలు…

చెరుకు గడలు…

పొంగే పాలు… ఈ అందమైన కలయికే మన “సంక్రాంతి.”

మన అందరికీ శుభం చేకూరాలని ఆశిస్తూ…

మీ “మిర్చి9.”