తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ప్రకటించిన విరాళాల వివరాలు

Mahesh Bbabu-Pawan Kalyan - Trivikram Srinivas - Ram Charan - Nithiin- Donations -for Coronovirus-relief fundదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. పేరు, ఊరు లేని, ఎలా ఉంటాడో తెలియని శత్రువుతో చీకటి యుద్ధం చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. మొదటి సారిగా 130 కోట్ల భారతీయుల్ని ఇళ్ళలోనే బందీ చేసి, దేశాన్ని అంతా స్తంభింప చేశారు. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పేదలు ఆకలితో అలమటిస్తున్నారు.

దారుణం ఏమిటంటే ఈ పరిస్థితి ఎప్పటివరకూ కొనసాగుతుందనేది ఎవరికీ తెలీదు. ఈ క్రమంలో ప్రభుత్వాలకు బాసటగా నిలవడానికి తెలుగు సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. తమకు తోచినట్టుగా ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన విరాళాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

పవన్ కళ్యాణ్ – రూ. 2 కోట్లు
మహేష్ బాబు – రూ. 1 కోటి
చిరంజీవి – రూ. 1 కోటి
బాలకృష్ణ – రూ. 1 కోటి
ప్రభాస్ – రూ. 1 కోటి
రామ్ చరణ్ – రూ. 70 లక్షలు
నితిన్ – రూ. 20 లక్షలు
త్రివిక్రమ్ – రూ. 20 లక్షలు
దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ – రూ. 20 లక్షలు
కోరటాల శివ – 10 లక్షలు
సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు
అనిల్ రవిపుడి – 10 లక్షలు
వివి వినాయక్ – రూ. 5 లక్షలు

నగదు రహిత విరాళాలు:

మనోజ్ మంచు
డాక్టర్ రాజశేఖర్

Follow @mirchi9 for more User Comments
Pooja Hegde L-Pose Handstand at the WallDon't MissPooja Hegde's L-Pose Handstand at the WallThe other day it was Rakul Preet Singh who hanged herself upside down while doing...Stylish Star Allu Arjun And Director Sukumar Take The Risk, Nail The LookDon't MissStylish Star And Sukumar Take The Risk, Nail The LookWe had reported previously; two titles were doing the rounds for the upcoming film of...Corona Vaccine Funded by Bill Gates Reaching Clinical TrialsDon't MissCorona Vaccine Funded by Bill Gates Reaching Clinical TrialsBill Gates and Melinda Foundation is investing Billions of Dollars on as many as Seven...New York, Gory Images of Body Bags & Dying PatientsDon't MissGory Images of Body Bags & Dying PatientsNot only the Corona crisis is creating fear among the world citizens but the gory...Corona-Effect---Tough-Days-Ahead-for-Indian-BanksDon't MissCorona Effect: Tough Days Ahead for Indian BanksThere is no sector in the country which is left unaffected by the Coronavirus Pandemic....
Mirchi9