సూపర్ స్టార్ 25 పిక్… సెటిల్మెంట్ స్పష్టత..!

mahesh-babu-25-movieప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న 25వ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ నెల 9వ తేదీన సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోయే ఫస్ట్ లుక్ ఫోటోను పురస్కరించుకుని నేడు ఎంబ్లేంను విడుదల చేసారు. ‘స్టార్’ మార్క్ లో ప్రిన్స్ ను ప్రతిబింబిస్తూ చూపించిన ఈ పిక్ లో ఓ సెటిల్మెంట్ విషయం ఖరారయ్యింది.

ఈ సినిమా షూటింగ్ కు పివిపి సంస్థ అడ్డుపడిన విషయం తెలిసిందే. కోర్టు వరకు వెళ్ళిన ఈ సంఘటనలో… పివిపిని కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాతగా చేరుస్తూ సెటిల్మెంట్ అయ్యిందన్న వార్తలు ఇటీవల హల్చల్ చేసాయి. వీటిపై ఎవరూ ఏమీ స్పందించలేదు గానీ, ఈ పిక్ లో పివిపి లోగో కూడా ఉండడంతో, సదరు సెటిల్మెంట్ నిజమేనన్న విషయం స్పష్టమైంది.

Follow @mirchi9 for more User Comments
Will-Saaho-Provide-Another-Shock-For--BollywoodDon't MissWhat Would Be Shocking Performance For Saaho In Bollywood?The Bollywood industry is currently going through a transformation phase with old guard Khans struggling...Don't MissImpressive: Naidu Calm in The Storm of ControversyFormer Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu was subjected to frisking in Gannavaram Airport...Does-TDP-Really-Need--A-Political-StrategistDon't MissDoes TDP Really Need A Political Strategist?The news about TDP approaching Political Strategist Prashant Kishor's I-PAC went viral in the social...Game Over Telugu Movie Review, Taapsee's Game Over Review RatingsDon't MissGame Over Review - Out Of The Box GameBOTTOM LINE Out Of The Box Game OUR RATING 2.5/5 CENSOR 'U/A' Certified, 1 hrs...Governor's Speech Has No Mention About AmaravatiDon't MissGovernor's Speech Has No Mention About AmaravatiGovernor ESL Narasimhan had addressed a joint session of the Andhra Pradesh Assembly a little...
Mirchi9