Lisa Haydon Instagramఫాషన్ రంగంలో డబ్బూ రత్నాని పేరు తెలియని వారుండరు. టాప్ హీరోయిన్లతో సంచలన ఫోటోలను పబ్లిష్ చేసే రత్నాని, గతంలో నిర్వహించిన ఓ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోను ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ లీసా హేడన్ పై క్లిక్ మనిపించిన ఈ ఫోటో హాట్ హాట్ గా ఉంది.

బాత్రూంలోని కమ్మోడ్ పై నగ్నంగా కూర్చుని ఉన్న లీసా, టాప్ ను కవర్ చేస్తూ పుస్తకం అడ్డుపెట్టుకోగా, తన జీన్స్ షార్ట్స్ ను తీసివేస్తూ లోయర్ పార్ట్ ను హీట్ ఎక్కించింది. మరీ ఇంత హాట్ హాట్ గా ఉంటే, ఈ ఫోటో ఏదొక రకంగా వివాదాలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. 2016 క్యాలెండర్ కోసం చిత్రీకరించిన ఫోటోషూట్ లోని చిత్రం ఇది.