సాయిబాబా ఆలయంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి!

Jr-NTRమరో నాలుగు రోజుల్లో “అరవింద సమేత” టీజర్ విడుదల కానుండగా, ప్రస్తుతం ఆ ఆనందంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని సాయిబాబా ఆలయంలో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసలి సాయిబాబా గుడిని శుక్రవారం నాడు సందర్శించిన షాలిని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికి హారతి కూడా ఇవ్వగా, సదరు ఫోటోలు కెమెరాకు క్లిక్ మనడం, సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. బహుశా తనయుడు సినిమా బంపర్ హిట్ కావాలని కోరుకున్నారేమో!

Follow @mirchi9 for more User Comments
The-Trump-Card-of--NTR-UnderwhelmsDon't MissThe Trump Card of NTR UnderwhelmsNTR biopic is in news for all the right reasons. Right from the day if...All-Over-For-2.0,-But-The--Target-AchievedDon't MissAll Over For 2.0, But The Target Achieved2.0 had a robust second weekend after slowing down a bit in the weekdays of...Kiara-AdvaniDon't MissMahesh's Girl Sizzling Appearance at WeddingKiara Advani has cast a spell on the Telugu audience with her pretty face in...When Hotness Meets the Beauty Disha PataniDon't MissPic Talk: When Hotness Meets the BeautyDisha Patani is not new making hot vibes on the internet with her amazing pictures...Helpless-Opposition-of-Andhra-Pradesh-Desperate-for-KCR-HelpDon't MissHelpless Opposition of AP Desperate for KCR's Help?Telangana Chief Minister K Chandrasekhara Rao's comment about Return Gift to Chandrababu Naidu has become...
Mirchi9