పోస్టర్ టాక్ – విజువల్ ట్రీట్ కమింగ్!

Jr NTR - Aravindha Sametha Poster Talk“అరవింద సమేత” ప్రమోషన్ కార్యక్రమాలు బుల్లెట్ ట్రైన్ లా సాగుతున్నాయి. ఆడియో విడుదలతో ప్రారంభమైన ఈ హంగామాలో నేడు ‘అనగనగనగా’ పాటకు సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేయబోతున్నారు. ఈ పాటలోని ఓ స్టిల్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, సాయంత్రం 4.50 గంటలకు వీడియో ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసారు.

జేబులో చేయి పెట్టుకుని డ్యాన్స్ వేస్తోన్న ఈ స్టిల్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ లా ఉంది. ఎంతో స్టైలిష్ గా కనపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ స్టిల్, వీడియో ప్రోమోపై అంచనాలు పెంచింది. ఆడియోలో కూడా తొలుత ఈ పాటనే విడుదల చేయగా, తాజాగా వీడియో ప్రోమోలో కూడా ఇదే పాటను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ సెంటిమెంట్ ను అలాగే కొనసాగిస్తోంది.

Follow @mirchi9 for more User Comments
Yedu Chepala Katha trailer talkDon't MissTrailer Talk: Vulgarity to the CoreThe first and the second teasers of 'Yedu Chepala Katha' came out a long ago...Deepika Padukone - Ranveer -SinghDon't MissYoung Hero Nudging His Wife's HipsBollywood talented young hero Ranveer Singh is notoriously famous for his naughtiness and the way...How-Chiranjeevi-Avoided-Political-Controversies-in-Jagan--MeetDon't MissHow Chiranjeevi Avoided Political Controversies in Jagan's Meet?Megastar Chiranjeevi and his wife, Surekha met Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy...BJP--Lays-A-Trap-to-TDPDon't MissBJP Lays A Trap to TDPA few days ago, Andhrajyothy published a piece of news saying that Chandrababu Naidu expressed...Why-is-Jagan-So-Mean-About--AmaravatiDon't MissWhy is Jagan So Mean About Amaravati?Reports are emerging that Andhra Pradesh Government is in advance talks to purchase a multi-storeyed...
Mirchi9