Instead of Amita Shah wished to put a photo of Telugu film villain Ramireddy on his birthdayబీజేపీ ని రెండు సార్లు కేంద్రంలోకి తీసుకురావడానికి కేంద్ర మంత్రి అమితా షా కీలక పాత్ర పోషించారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీకి ఎన్నో ఏళ్లుగా సపోర్టర్ గా ఉంటూ కేంద్ర మంత్రిగా పార్టీ బాధ్యత చూసుకుంటున్న అమిత్ షా అంటే అపోజిషన్ పార్టీలో చాలా మందికి అస్సలు నచ్చదు.

ప్రత్యర్థులపై ఆయన కర్కోటంగా ఉంటారనే అంటుంటారు. అందుకే ఆయన్ను సినిమాల్లో విలన్ గా చూస్తుంటారు. ఆర్ జేడీ నేత ఇటివలే అమిత్ షా కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అమిత షా ఫోటోకి బదులుగా ఆయన తెలుగు సినిమా విలన్ రామిరెడ్డి ఫోటో పెట్టి విష్ చేశాడు.

ఇక అమిత్ షా అంటే పడని వారు ఈ ట్వీట్ ని ట్రోల్ చేస్తూ ఆయన గురించి ఫోటో రూపంలో పర్ఫెక్ట్ చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఆయన అనుకొని చేశాడో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ అమిత్ షా గురించి ఆయన చేసిన ట్వీట్ మాత్రం ట్రోలర్స్ కి బీజీపీ పార్టీ వ్యతిరేకులకు బాగా స్టఫ్ లా దొరికింది. ఇక దొరికిందే సందు అనుకోని అందరూ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు.

Instead of Amita Shah wished to put a photo of Telugu film villain Ramireddy on his birthday