Ileana D'Cruz in See-Through Shirt‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమా ద్వారా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి రీ ఎంట్రీ ఇస్తోన్న ఇలియానా, తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ మ్యాగ్ జైన్ ఇచ్చిన ఫోటోషూట్ పిక్ ను పోస్ట్ చేసింది. కొంతసేపటి క్రితం పాల్గొన్న ఈ మ్యాగ్ జైన్ షూట్ లో ఈ ఫోటో చాలా బాగా వచ్చిందని చెప్తూ, సదరు ఫోటోకున్న గొప్పతనాన్ని వర్ణించింది.

ఎలాంటి ఫోటోషాప్ ఎడిటింగ్ గానీ, టచింగ్స్ గానీ, ఎయిర్ బ్రష్… తదితర బుల్ షిట్స్ ఏమీ లేవని పేర్కొంటూ వైట్ కలర్ టూ పీస్ కాస్ట్యూమ్స్ తో ఉన్న పిక్ ను పోస్ట్ చేసింది. కల్స్టన్ జూలియన్ చిత్రీకరించిన ఈ ఫోటోలో మేకప్, స్టైల్, మంచి కురోజాలు మాత్రమే ఉన్నాయంటూ చెప్పిన ఈ ఫోటోకు 5 లక్షల లైక్స్ దక్కడం విశేషం.