happy sri rama navami‘మిర్చి 9’ పాఠకులకు, వీక్షకులకు “శ్రీరామనవమి” శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం వెల్లివిరియాలని, ఈ పర్వదినాన్ని మరింత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, పండుగను జరుపుకోవడమే కాదు, ఆ రాముడిని స్ఫూర్తిగా భావించి ఉన్నత విలువలకు కట్టుబడి, ఆ రాముడు నడిచిన నేల ఎంత పవిత్రంగా భావిస్తామో, మన దేశాన్ని కూడా అంతే పవిత్రంగా ఉంచడానికి ఎవరికి వారు తమ వంతు కృషి చేయాలని ఆశిద్దాం.