happy sankrathi to allసంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

భోగి మంటల వెచ్చదనంతో…

పిండి వంటల కమ్మదనంతో…

పడుచు అందాల పలకరింపులతో…

కొత్త అల్లుళ్ళ కొంటె చేష్టలతో…

వాకిట ఎలసిన రంగవల్లులతో…

పల్లె అందాల ప్రతిబింబంగా పలకరించే…

మన సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

– మీ ‘మిర్చి9.కామ్’