happy2017గడిచిన కాలం తిరిగిరాదు… భవిష్యత్తు మన చేతిలో లేదు… అందుకే వర్తమానంలో జీవించండి… అంటారు వేదాంతవాదులు. అయితే మనిషిని నడిపించేది ‘ఆశ’ అనే ఒక పదం. నేడు ఎలా ఉన్నా, రేపు బాగుటుందనే ఆశతో మనుగడ సాగించడం ఎక్కువ శాతం జనాలలో వ్యక్తమయ్యే అభిప్రాయమే. అలాగే గడిచిన 2016 సంవత్సర కాలం ఎలాంటి అనుభూతులను మిగిల్చినా… రాబోయే 2017వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాలను మిగల్చాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ… నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తోంది… మీ అభిమాన ‘మిర్చి9.కాం.’