“ఈ వారాంతంలో సిన్సినాటీలో గోదావ‌రి రుచులు”

Godavari-Flowing-to-Cincinnati-this-Weekend!!ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ద‌క్షిణ భార‌తీయ రుచుల రెస్టారెంట్ చెయిన్ గోదావ‌రి ఈ వారంతం(జూన్ 15న‌) సిన్సినాటీ, ఓహియోలో త‌న రుచుల‌ను అందుబాటులోకి తేనుంది. గ‌తనెల‌లో కెన‌డాలోని టోరంటోలో త‌న తొలి కేంద్రాన్ని ప్రారంభించుకున్న అనంత‌రం `గోదావ‌రి`త‌న సేవ‌ల‌ను ప్రపంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది.

గోదావ‌రి సిన్సినాటి అత్యంత అనువైన ప్రాంతంలో కొలువుదీరింది. మాస‌న్ ఓహియోలోని అనేక కార్పొరేట్ ఆఫీసుల‌కుస‌మీపంలో గత పెర్సిర్ ఇండియన్ గ్రిల్ ప్రాంగణంలో డీర్‌ఫీల్డ్ బీఎల్‌వీడీ వ‌ద్దగోదావ‌రి సిన్సినాటి అత్యంతఅనువైన ప్రాంతంలో కొలువుదీరింది (South Indian Restaurants in Ohio).

గోదావ‌రి త‌న విశిష్ట‌మైన లంచ్ బ‌ఫెట్‌ను ఈ వారాంతంలో నోరూరించే రుచుల‌తో పాటుగా అందించ‌నుంది. “పైనాపిల్ ర‌సం”, “క్రేజీ ఇడ్లీ”, “దొండ‌కాయ కోడి కూర‌”, “కొర‌మీను తందూరి”, “లుంగిబిర్యానీ” వంటి వాటితో పాటుగా గోదావ‌రి యొక్క ప్ర‌త్యేకత అయిన‌ “జ్యోతిల‌క్ష్మి జున్ను” సైతం అందుబాటులో ఉన్నాయి.

“సిన్సినాటీ ప్రాంతంలో గోదావ‌రి ప్రారంభోత్సవం ప‌ట్ల మేం ఎంతో ఉత్కంఠ‌తో ఉన్నాం. ఈ ప్రాంతానికి మేం విచ్చేసిన అనంత‌రం ఇక్క‌డ ఉత్త‌మ‌మైన భార‌తీయ రుచుల‌ను ఆస్వాదించేందుకు మేంఎంతో ఇబ్బందిప‌డుతున్నాం. ఈ నేప‌థ్యంలో ఆహార ప‌రిశ్ర‌మ‌లో మాకున్న అనుభ‌వం మ‌రియు గోదావ‌రిని ఈ ప్రాంతంలోకి అందుబాటులోకి తేవ‌డం ద్వారా ప్రామాణికమైన భార‌తీయ రుచుల‌నుఅందిస్తామ‌ని భావిస్తున్నాం” అని గోదావ‌రి సిన్సినాటికి చెందిన‌ క‌ళ్యాణ్ అడ‌ప మ‌రియు శివ పేర్కొన్నారు.

“సిన్సినాటితో పాటుగా స‌మీప ప్రాంతాల్లోని న‌గ‌రాలు భార‌తీయ రుచులను దశాబ్ధాల‌కు పైగా పొంద‌లేక‌పోయాయి. “గోదావ‌రి” గురించి మేం తెలుసుకున్న అనంత‌రం, ఇక్క‌డ ప్రారంభించ‌నున్న‌ట్లుతెలిస‌న నేప‌థ్యంలో ఈ సుప్ర‌సిద్ధ ఆతిథ్య కేంద్రం యొక్క రుచుల‌ను ఆస్వాదించేందుకు మేం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాం” అని మాస‌న్ ఓహియోలో దాదాపు ద‌శాబ్ధానికి పైగా నివ‌సిస్తున్నమనోహ‌ర్ రామ్‌పిల్ల వెల్ల‌డించారు.

“అమెరికాలోని బోస్టన్‌లో గోదావ‌రి ప్రారంభం అయిన నాటి నుంచి గోదావ‌రి గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 1.6 మిలియ‌న్ల బ‌ఫెట్ల‌ను వ‌డ్డించింది. 1 మిలియ‌న్ బిర్యానీ మ‌రియు 1.5 మిలియ‌న్ దోశాల‌నుఅతిథుల‌కు అందించింది. యువ‌కులైన బృందం మ‌రియు ద‌క్షిణ భార‌తీయ రుచుల‌లో వైవిద్య‌త కోసం నిత్యం చేస్తున్న కృషి ఫ‌లితంగా అమెరికాలోని భార‌తీయ రెస్టారెంట్ల‌లో అగ్ర‌స్థానంలో గ‌లరెస్టారెంట్ల‌లో గోదావ‌రి ఒక‌టిగా నిలుస్తోంది” (Top Indian Restaurant in Ohio).

“రోజురోజూకు మేం వృద్ధి చెంద‌డం మ‌రియు టాప్ ఇండియ‌న్ ఫ్రాంచైజీగా నిల‌వ‌డానికి కార‌ణ‌మైన మా ఆత్మీయ రుచుల ప్రియులంద‌రికీ మేం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నాం. ఇత‌ర వృద్ధిచెందుతున్న బ్రాండ్ల వ‌లే మేం సైతం వివిధ కార‌ణాల వ‌ల్ల‌ కొన్ని అర్హ‌త లేని ప్రాంతాల్లోకి మేం సైతం అడుగుపెట్టాం. అయితే, ప్ర‌స్తుతం కార్పొరేట్ స్థాయి వ్యూహాల‌తో ప్ర‌స్తుతం రోజురోజుకువిస్త‌రిస్తున్నాం” అని “టీం గోదావ‌రి”కి చెందిన‌ జ‌శ్వంత్ రెడ్డి మ‌రియు రాజా మున‌గ వెల్ల‌డించారు. “మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభం అయింది” అని వారు పేర్కొన్నారు.

గోదావ‌రి త్వ‌ర‌లో నాప‌ర్‌విల్లే (ఇలినాయిస్‌), జెర్సీ సిటీ (న్యూజెర్సీ), మినియ‌పోలిస్ (మిన్నెసోటా) వాంకోవ‌ర్ (కెన‌డా), మాంట్రిల్ (కెన‌డా) మ‌రియు హైద‌రాబాద్ (ఇండియా)లో రాబోయే కొన్ని మాసాల్లోప్రారంభం కానుంది.

ప్ర‌పంచంలో ఎక్క‌డైనా గోదావ‌రి యొక్క ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేందుకు మీరు మా బృందాన్ని [email protected] ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చు.

గోదావరి సిన్సినాటి

5947 డీర్ఫీల్డ్ బీఎల్వీడీ

మాసన్‌, ఓహియో 45040

ఫోన్ 513-770-0444

Like Us @ Facebook: GodavariMason

చేసి సంప్రదించండి

రాజా మున‌గ‌

361-222-4222

ఈమెయిల్‌: [email protected]

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC

 

Follow @mirchi9 for more User Comments
Deputy Chief Minister Pamula Pushpa SrivaniDon't MissKarma Comes Back to Bite YSR CongressYSR Congress is not even One Month Old but is already facing heat in social...Adithya Varma Teaser TalkDon't MissTeaser Talk: Better, But Still Proves To Be A Futile ExerciseThe Tamil remake of Telugu cult classic Arjun Reddy offers a unique case study as...Guna 369Don't MissSelf Hype of Struggling ActorKarthikeya literally lost all the attention that he has got by the virtue of his...YS- Jagan - Narendra ModiDon't MissIs Jagan Reddy Chandrababu Naidu in Disguise?YS Jagan Mohan Reddy is totally a different man post becoming the Chief Minister. While...Andhra-Pradesh-Special-Status-Noose-to--Tighten-Around-Jagan's-NeckDon't MissSpecial Status Noose to Tighten Around Jagan's Neck?Amid the rumors in a section media about the Central Government considering Special Status to...
Mirchi9