Goat Born With Human Face in Southern Malaysia.దక్షిణ మలేషియాలోని ఫెల్డా అనే గ్రామంలో మనిషి తల – మేక శరీరంతో ఉన్న ఒక వింత జంతువు జన్మించింది. అయితే, జన్మించిన కొద్దిసేపటికే ఇది మృతి చెందింది. ఫెల్డా గ్రామంలోని ఒక రైతు మేకలను పెంచుకుంటున్నాడు. ఆ మేకల్లో ఒకటి ఈ వింత జంతువుకు జన్మనిచ్చింది. దీనిని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. కాగా, మృతి చెందిన ఈ వింత జీవిని పరిశోధనల నిమిత్తం తరలించారు.