Most Haunted Girl Raped Ghost, Most Haunted Girl Raped England, East Yorkshire Most Haunted Girl Raped Ghost, Most Haunted Girl Raped Ghost Huntభూమిపై చోటు చేసుకునే అన్ని సంఘటనలూ మానవ మేధస్సుకు అందేవి కావు… నమ్మకాన్ని బట్టి కొన్ని చర్యల్లో దేవుడు చేయి కలిపాడంటే.., మరికొన్నింటిలో దెయ్యం హస్తం ఉందని పేర్కొంటుంటారు. అయితే ఓ మహిళపై దెయ్యం ఏకంగా అత్యాచార యత్నం చేసిన ఘటన ఇంగ్లండ్ లో చోటు చేసుకుంది. దెయ్యం రేప్ చేయడమేంటన్న అనుమానం వచ్చిందా..? అయితే ఈ కధాకమామీషులోకి వెళ్ళాల్సిందే..!

యుకేలోని ఈస్ట్‌ యార్క్‌ షైర్‌ లో మోస్ట్ హంటెడ్ (వెంటాడే ఆత్మలు) కార్యక్రమానికి షూటింగ్ చేసేందుకు టీవీ యూనిట్ 16 శతాబ్దానికి చెందిన గ్రేడ్ 2 ఈస్ట్‌ యార్క్‌ షైర్‌‌ లోని స్మశానంలో ఉన్న హల్‌ షమ్ భవనంలోనికి వెళ్లింది. ఇక్కడ వారు ఎలిజబెత్ అనే దెయ్యాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎవరూ ఊహించని విధంగా బృందంలోని మహిళపై దెయ్యం అత్యాచార యత్నం చేసింది. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూసిన అధికారులు దీనిపై కేసు నమోదు చేసి, ఘటనపై విచారణ ప్రారంభించారు.

ఈ ఘటనపై స్థానిక చరిత్రకారుడు మైక్ కోవెల్ మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుతాయని, దెయ్యమనేది అబద్దమైతే మీరు చూస్తున్న సమయంలో, ఆ మహిళ చూట్టూ కెమెరాలు ఉన్నాయి కదా? అత్యాచార యత్నం ఎవరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సరే పోనీ… అసలు ఈ అత్యాచార యత్నం కెమెరాలలో ఎందుకు రికార్డ్ కాలేదని ప్రశ్నించారు. ఇకపై తాను విచారణకు సహకరించేది లేదని, అలాగే విచారణ నిమిత్తం ఆ బంగ్లాకు వెళ్లే పోలీసులు మాత్రం ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని సలహా ఇచ్చాడు. ఈ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.